ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ ఆయన యాత్ర మూవీ హిట్టా? ఫట్టా? రివ్యూ

0
1087

డా|| వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పేరు పేద ప్రజల గుండెల్లో ఓ చెక్కు చెరగని ముద్ర. ఆయన పాలనలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు చాలా మంది జీవితాలకు వెలుగు రేఖలుగా నిలిచాయి. ఆ మహానాయకుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా భారీ అంచనాల నడుమ నేడు (ఫిబ్రవరి 8) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకా మునుపు చేసిన పాదయాత్ర నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా ‘ఆనందో బ్రహ్మ’ దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి రాజన్న పాత్రలో నటించడంతో ఈ చిత్రానికి విపరీతమైన హైప్ వచ్చింది. దీనికి తోడు టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కి ప్రేక్షకులకు చేరువకావడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత రెట్టింపయ్యారు. దీనికి తోడు కీలకమైన ఎలక్షన్స్‌కి ముందు ‘యాత్ర’ సినిమా విడుదల కానుండటంతో ఈ చిత్రం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది.

Yatra Movie Review
Yatra Movie Review

వైఎస్ రాజకీయా ప్రయాణంలో కీలకమైన ‘పాదయాత్ర’ ను బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. ట్రైలర్‌, ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ ప్రోమోలు విడుదలకు ముందే ఈ చిత్రానికి పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేశాయి. దీంతో ‘యాత్ర’ చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో రిలీజ్‌కి ముందే బాక్సాఫీస్ స్పీడ్ అందుకోవ‌డ‌మే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి అనూహ్య‌మైన స్పంద‌న లభిస్తోంది. ఓవ‌ర్‌సీస్‌లోనే 180 స్క్రీన్స్‌, ఆంధ్రప్ర‌దేశ్‌, తెలంగాణా రాష్ట్రాల్లో 500 స్క్రీన్స్‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా 970 ధియేటర్స్ లో ఈ సినిమా ప్రదర్శింపబడుతోంది అంటే ఈ మూవీకి ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

The first half of the movie is covered in two phases. One showed the power of YSR in his area and the other showed his iconic Padayatra. The director has showcased TDP in a very bad manner. So first half of the movie is just ok, a couple of Mammootty dialogues worked out. Very few movements that will get connected. Decent second half ends with YSR death.

Anasuya Entry as seeking the help of YSR and director is showcasing his power in his area. Rao Ramesh Entry As Mammootty’s associate. 30 Years Prudhivi’s did as one of the TDP leader. Posani entry as an industrialist and trying for MLA seat then Posani Jumped into TDP. Suhasini did good job with Sabhitha Indrareddy role. Jagapathi Babu did well in YSR Father Rajareddy role.

Mammootty did 100 percent justice to his role without any doubts. Production values are good. But when it comes to movie YSR hardcore fans will enjoy throughout the movie with most of the scenes. But for a regular audience, they might not like it. They may feel like they are watching a documentary. Others may skip easily. As the movie showed TDP in a negative shade, this may affect collections in few areas in AP mostly where there are hardcore TDP fans and TDPs stronghold.

Overall Yatra Movie Review, It may appeal to YSRCP’s hardcore fans as a political vehicle , For Rajanna only fans- a mixed appeal and for all others cannot sit through.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here