సుకన్య సమృద్ధి యోజన కొత్త రూల్స్ ఇవే .. ఈ స్కీమ్ కి డబ్బు కట్టే అందరు ఖచ్చితంగా ఇవి తెలుసుకోవాలి

0
1642

సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఆడపిల్ల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పథకం. మీ అమ్మాయి చదువు, పెళ్లి కోసం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌లో డబ్బులు దాచుకుంటున్నారా ? అయితే ఈ పథకాల రూల్స్ మారాయి. కొత్త నిబంధనల ప్రకారం.. సుకన్య అకౌంట్ కలిగిన వారు ఎం చెయ్యాలి ఎం చెయ్యకూడదు అనే విషయాలన్నీ కింద వీడియోలో చెప్పబడ్డాయి… చూసి తెలుసుకోండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here