నాగార్జున RGV ‘ఆఫీసర్’ మూవీ రివ్యూ.

0
2449

శివ, గోవిందా.. గోవిందా.. అంతం సినిమాత తరువాత నాగార్జున, ఆర్జీవీ కాంబినేషన్ లో చాలా ఏళ్ల తరువాత మూవీ రావడంతో ఈ సినిమాపై తొలి నుంచి మంచి అంచనాలున్నాయి. దీనికి తగ్గట్టు వరుస ఫ్లాపులలో ఉన్న రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా తెరకెక్కించాడు. నాగ్-వర్మ కాంబోలో మరో హిట్ గ్యారెంటీ అంటూ ప్రీరిలీజ్ లో ధీమా వ్యక్తం చేశారు. ఇక నాగార్జున కూడా ‘ఆఫీసర్’ ఆడియో ఫంక్షన్ లో పక్కా బ్లాక్ బస్టర్ అంటూ ‘ఆఫీసర్’ కి సర్టిఫికెట్ ఇచ్చేశాడు. మరి నిజంగానే ‘ఆఫీసర్’ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఉందా.? లేదా? అన్నది ఈ క్రింది వీడియో చూసి తెలుసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here