కార్తీకదీపం హీరోయిన్ దీప భర్త ఏంచేసాడో తెలిస్తే నోరెళ్లబెడతారు

0
10719

వెండి తెరకని బుల్లి తెరకని తెరపై కనిపించాలనే తాపత్రయం చాల మందిలో ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంతో మంది ప్రజల మనసు దోచుకోవచ్చు అని నిరూపించింది కార్తీకదీపం సీరియల్ లోని దీప. దీప అసలు పేరు ప్రేమి విశ్వనాధ్. ఈమె 1991 డిసెంబర్ 2 నా కేరళ లోని ఎర్నాకుళం లో జన్మించింది. దీప తండ్రి విశ్వనాధ్. తల్లి కాంచన, సోదరుడు శివ ప్రసాద్. ఏ హీరోయిన్ అయినా తన అందంతో నటనతో ప్రేక్షకులను మేపించాలి అనుకుంటుంది. కానీ ప్రేమి విశ్వనాధ్ మాత్రం తన అందాన్ని దాచుకొని నలుపు వర్ణం పులుముకొని తన నటనా నైపుణ్యం తో ప్రేక్షకుల మనసు దోచుకుంది.

ప్రేమి విశ్వనాధ్ మలయాళం లో కరుతముతూ అనే సీరియల్ తో బుల్లి తెరకు పరిచయమైంది. ఆ సీరియల్ లో ఒక నల్ల అమ్మాయిగా కనిపించింది ప్రేమి విశ్వనాధ్ . కరుతముతూ సీరియల్ ద్వారా తన నటనతో అందరిని మేపించింది. ఆ సీరియల్ అక్కడ సూపర్ హిట్ కావడంతో ఆ సీరియల్ ని మన తెలుగులో కార్తీక దీపం పేరుతో చిత్రీకరిస్తున్నారు. కార్తీకదీపం సీరియల్ లో దీప క్యారెక్టర్ కి ప్రేమి విశ్వనాధ్ తప్ప వేరేవారు సరిపోరు అని అనుకున్న డైరెక్టర్ ఈ సీరియల్ లో కూడా ఆమెనే ఫిక్స్ చేసారు. అటు మలయాళం సీరియల్ లోను ఇటు తెలుగు సీరియల్ లోను నటించి ప్రక్షకులనుండి ఎన్నో ప్రశంసలు అందుకుంది ప్రేమి విశ్వనాధ్.

ఇక ప్రేమి విశ్వనాధ్ పెర్సనల్ విషయానికి వస్తే ఆమెకు పెళ్లి అయింది. ఆమె భర్త పేరు టియస్ వినీత్ భట్ అయన కేరళలో ప్రముఖ ఆస్ట్రాలేజర్ . వినీత్ భట్ ప్రముఖులకు సెలెబ్రెటీలకు, పలువురు మంత్రులకు పెర్సనల్ ఆస్ట్రాలేజర్ గా పేరొందారు ఈయనకు బెస్ట్ ఆస్ట్రాలేజర్ అఫ్ ది వరల్డ్ అనే అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం దీప ఆమె భర్త వినీత్ భట్ హైదరాబాద్ లోని బోయినపల్లి లో నివసిస్తున్నారు. ప్రేమి విశ్వనాధ్ భర్త వినీత్ భట్ ఆస్ట్రాలేజర్ గా పేరుపొందితే.. ఆమె కార్తీకదీపం సీరియల్ తో దీప గా బుల్లితెర ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది. watch More Information on Below Vodeo

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here