కళ్ల సమస్యలు తగ్గిపోవాలంటే ఈ ఒక్క ఆకు తింటే చాలు

0
1881

ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త ఖాదర్ వలీ మన జీవన విధానంలో చేసుకోవాల్సిన అనేక మార్పులను సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో వస్తున్న అనేక రోగాలు, రుగ్మతలకు ఆయన అద్భుతమైన పరిష్కారాలు సూచిస్తున్నారు. కళ్ల సమస్యలకు సైతం ఆయన అత్యంత సులువైన పరిష్కారం సూచిస్తున్నారు. కేవలం ఒక్క ఆకుతో అన్ని కంటి సమస్యలు దూరమవుతాయని భరోసా ఇస్తున్నారు. ఇంతకూ ఆ ఆకు ఏమిటీ అనే విషయం తెలుసుకుందాం.

ఈ మధ్యకాలంలో పిల్లల్లో కంప్యూటర్‌, స్మార్ట్‌ ఫోన్‌ చూసే అలవాటు బాగా పెరిగిపోయింది. ఇలాంటి పిల్లల్లో కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ రావడానికి ఆస్కారం ఉంది. స్మార్ట్‌ఫోన్ల నుంచి వెలువడే నీలిరంగు కాంతిని హైఎనర్జీ విజిబుల్‌ లైట్‌ అంటారు. ఈ కాంతిలో ఎక్కువసేపు గడిపే పిల్లల్లో కచ్చితంగా కంటి సమస్యలు వస్తాయి. కొన్ని రోజులకే కళ్లు పొడిబారిపోతాయి. అదేపనిగా ఫోన్‌ని కనురెప్పలు ఆర్పకుండా చూడటం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. దీనికి పిల్లలని కంప్యూటర్‌ ముందు సరైన ఎత్తులో, దూరంలో కూర్చోపెట్టడం చాలా అవసరం.

మా పిల్లాడు టీవీకి అతుక్కుపోయి చూస్తాడండి… అందుకే వీడికి తలనొప్పి వస్తోంది, అక్షరాలు కనిపించడం లేదు అంటారు. కానీ ఇది నిజం కాదు. వాడికి చూపులో లోపం ఉండబట్టే అలా టీవీని డగ్గరగా చూస్తున్నాడని తల్లిదండ్రులు గుర్తించాలి. చిన్నపిల్లలు టీవీని మరీ దగ్గరగా కూర్చుని చూస్తున్నప్పుడూ, తలని ఓ పక్కకు వాల్చేస్తున్నప్పుడూ, కంటిని పదేపదే ఆర్పుతున్నప్పుడూ, కళ్ల నుంచి అదేపనిగా నీరు కారుతున్నప్పుడూ, చదువుపై శ్రద్ద చూపించకపోయినప్పుడూ, తరచూ తలనొప్పితో బాధపడుతున్నప్పుడూ, పిల్లలకు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించాలి. ఐదారేళ్ల పిల్లలు చదువులో శ్రద్ధ చూపించలేకపోతే వారిలో మయోపియా, హైపర్‌ మయోపియా, ఆస్టిగ్‌మాటిజం వంటి సమస్యలు కారణం కావొచ్చు.

ఆహారంలో నారింజా, ఎరుపు రంగులో ఉండే కాయగూరల్నీ, పండ్లనీ చేర్చుకోవడం మంచిది. పాలు తాగించాలి. అలాగే ఆకుకూరలూ, సముద్ర ఆహారం మేలు చేస్తాయి. వీటిల్లో బీటాకెరటిన్‌ సమృద్ధిగా ఉండటమే కారణం. పిల్లల్లో కంటి సమస్యల్ని నిర్లక్ష్యం చేయకుండా పది సంవత్సరాల లోపే సరిచేయించుకోవడం వల్ల భవిష్యత్తులో కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చిన్నతనంలో వదిలేసి తర్వాత వైద్యం చేయించుకుందామని అనుకున్నా అది ఫలించదు. అలాగే పిల్లల చేతికి గంటలుగంటలు ఎలక్ట్రానిక్‌ పరికరాలని ఇవ్వకూడదు. అలాగే కంట్లో ఏదైనా పడినా శుభ్రమైన నీటితో ఎంత నీటితో ఎంత కడిగితే అంత మంచిది. ఆ వెంటనే డాక్టర్‌ చూపించాలి. రోజులో గంటకు మించి ఎలక్ట్రానిక్‌ పరికరాలను చేతికి ఇవ్వకూడదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here