రెండు చేతులు కలిపినపుడు అర్ధ చంద్రాకారం ఏర్పడితే ఏమవుతుందంటే…

0
476

మన వాళ్ళు సరదాగా చేతులు చూసి మీకు ఎప్పుడు పెళ్లి అవుతుంది… ఎంతమంది పిల్లలు లవ్ మ్యారేజా… అరేంజ్డ్ మ్యారేజా … అంటూ భవిష్యత్తు చెబుతూ వుంటారు… అయితే ఎదో సరదాకి చెబుతున్నారులే అనుకుంటారు కానీ పురాణాల ప్రకారం అరచేయి చూసి భవిష్యతు అంచనా వెయ్యడాన్ని పామ్ హిస్టరీ అని పిలుస్తారు… ఈ శాస్త్రాన్ని మన పూర్వికులు బాగా నమ్మేవారు… ఈ ఆర్ట్ ఇండియా, డిబేట్ , చైనా, పర్షియా, సుమోరియా, ఇజ్రాయిల్ వంటి దేశాలలో చాలా కామన్… చేతి రాతలు చదివేవారు సాధారణంగా 5 రెక్కలపై ఫోకస్ పెడతారు… లైఫ్ , హార్ట్ , ఫేట్ , మ్యారేజ్, హెడ్ అనే ఈ గీతాల ఆధారంగానే భవిష్యతును అంచనా వేస్తారు…

అయితే చేతిపై అర్ద చంద్రాకారం చాలా అరుదుగా ఉంటుంది… అంటే చేతులను ఒక దాని ప్రక్కన మరొకటి పెట్టినప్పుడు అర్ద చంద్రాకారం ఏర్పడితే… ఎలాంటి ఫలితాలు నష్టాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. చిటికన వేలు నుండి చూపుడు వేలు వరకు వెళ్లే గీతాలను హార్ట్ లైన్స్ అంటారు. దీనినే లవ్ లైన్ అని కూడా పిలుస్తారు… దీనిని బట్టి వాళ్ళ ఎమోషనల్ ఫిజికల్ రిలేషన్ షిప్ తెలుపుతుంది. రెండు చేతులను దగ్గరకు తీసుకొస్తే రెండు చేతులలో హార్ట్ లైన్స్ కలుస్తాయి… అప్పుడు కొంతమంది స్ట్రయిట్ లైన్… కొంత మందికి వేరే ఆకారం లో లైన్… మరికొంతమందికి అర్ధచంద్రాకారం ఏర్పడుతుంది.

ఒక వేళా మీకు అర్ధచంద్రాకారం ఏర్పడితే… అలంటి వాళ్ళు చాలా స్ట్రాంగ్ మైండ్ కలిగి ఉంటారు… స్వతహాగా దృఢమైన సంకల్పం కలిగి ఉంటారు. అర్ధచంద్రాకారం లో గీత ఏర్పడిన వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు… సముద్రపు లోతు కంటే ఎక్కువ ప్రేమను పంచగలరు… కానీ ఇతరులనుండి ఏమి ఆశించారు… అలాగే వీళ్ళు ఆకర్షణీయంగా అందంగా ఉంటారు… వీళ్ళు తమ చిన్న నటి బెస్ట్ ఫ్రెండ్ తోనే జీవితాన్ని పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి… ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు…. మీ చేతులు కలిపి చూడండి… మీకు అర్ధచంద్రాకారం గీత ఏర్పడిందో లేదో కామెంట్ లో మాకు తెలియజెయ్యండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here