కరోనా వైరస్ రాకుండా వెంటనే ఇలా చెయ్యండి

0
2277

దాదాపు వందమందికి పైగా చైనీయులను పొట్టనపెట్టుకున్న ప్రమాదకర కరోనా వైరస్ ఆ దేశం నుంచి మన దేశంలోకి ప్రవేశించింది. కేరళలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. కేరళకు చెందిన ఓ విద్యార్థి ఈ వ్యాధి బారిన పడ్డాడు. అతడు కొంతకాలంగా చైనాలోని వూహాన్ యూనివర్శిటీలో విద్యను అభ్యసిస్తున్నాడు. ఇటీవల భారత్‌కు వచ్చిన తరువాత అతడికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఈ మేరకు భారత ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అసలు కరోనా వైరస్ అంటే ఏంటి? దేని వలన వస్తుంది? వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ వైరస్ రాకుండా ఏంచెయ్యాలి? అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని వినుకొండ పట్టణం లోని ప్రముఖ వైద్యులు డా. L N రావు గారు కింద వీడియోలో చక్కగా వివరించారు… మీరు ఒకసారి చూసి జాగ్రత్తలు పాటించండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here