భర్తకి బుద్ధి చెప్పడానికి భార్య బాయ్ ఫ్రెండ్స్ తో ఏంచేసిందో చూడండి.

0
1709

పెళ్లి చేసుకున్న భార్యను కాదని ప్రియురాలితో చెట్టపట్టాలు వేసుకుంటూ తిరుగుతున్నా భర్తకు తగిన బుద్ధి చెప్పింది ఒక భార్య. అదికూడా అలాఇలా కాదు. AP లో విశాఖకు అతి సమీపంలోని జరిగిన ఈ విషయం రెండు తెలుగురాష్ట్రాలలో చర్చనీయా అంశంగా మారింది. అరకుకి చెందిన తులసి, శ్రీకాకుళం కి చెందిన వనజకు పెద్దలు నెలక్రితం వివాహం చేసారు. పెళ్ళైన దగ్గరినుండి భర్త తులసి.. భార్యను ఫోన్ నెంబర్ మార్చెయ్యమన్నాడు. స్లేవ్ లెస్ డ్రస్సులు, జాకెట్లకు రంద్రాలు ఉండడం, ఫ్రెండ్స్ తో మాట్లాడడం అని మనుకోమన్నాడు.

పేస్ బుక్ అకౌంట్ ని డిలీట్ చెయ్యమని ఇలా అన్ని మానెయ్యమన్నాడు. దీనితో వనజ అన్ని వదులుకుంది. నెల రోజుల వరకు భార్యను బాగానే చూసుకున్నాడు తులసి. ఆ ఆరువాత అసలు కథ మొదలైంది. పెళ్లి కాకా ముందు తులసికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెతో మల్లి పరిచయం పెట్టుకున్నాడు. ఫోన్లు చాట్టింగ్లు ఇలా గర్ల్ఫ్రెండ్ తో బాగా బిజీ అయిపోయాడు. జరుగుతున్నది అంత చుసిన భార్య భర్తను వేడుకుంది. ఇదంతా ఆపెయ్యమన్నది. అయితే అతను అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. దింతో వనజ కూడా ఒక అడుగు ముందుకు వేసింది. భర్తకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంది.

ఫేస్బుక్ అకౌంట్ ను మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసింది. గతంలో తనకున్న పరిచయాలతో బాయ్ ఫ్రెండ్స్ తో చాటింగ్ మొదలు పెట్టింది. ఫోన్లలో గంటలతరబడి మాట్లాడడం ప్రారంభించింది. పరిచయం లేని వ్యక్తులతోను గంటలతరబడి మాట్లాడేది. ఇలా భర్తకు తన ప్రవర్తనతో విసుగు తెప్పించింది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు వచ్చేవి. అయినా వనజ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. దింతో భర్తే సరెండర్ అయిపోవలసి వచ్చింది. గర్ల్ ఫ్రెండ్ ని వదిలేసాడు. భార్యను బుజ్జగించాడు. ఇలా తన భర్త బాగా దగ్గరయ్యాడు అని ఇప్పుడు ఎలాంటి సమస్య లేదంటుంది వనజ. ఎలాంటి ఇబ్బందులనైనా ధైర్యంగా ఎదురుకోవాలని ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది వనజ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here