ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు.

0
736

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 54 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలలో 9,858 శాంపిల్స్‌ను పరీక్షించగా 54 కొత్త కేసులు బయటపడ్డాయని ఏపీ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక, వ్యాధి తీవ్రత ఎక్కువై కర్నూలుకు చెందిన రోగి మృతి చెందినట్లు పేర్కొంది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 59 కు చేరింది. రాష్ట్రంలో మొత్తం 2841 కేసులు నమోదు కాగా 1958 మంది డిశ్చార్జి అయ్యారు. 24 గంటల్లోనే 48 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 824 మంది చికిత్స పొందుతున్నారు.

Cumulative positive cases from Foreign Returnees 111.
Active cases : 111
● Cumulative positive cases from other states:293.
Active cases: 126 ( 23 Discharges today)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here