ప్రపంచంలోనే అతి వింతైన భయంకరమైన 5 చేపలు ఇవే

0
780

మనకు చేప లంటే మహా అయితే వండుకొని తినడం లేదా ఇంట్లో పెంచుకునే గోల్డ్ ఫిష్ మాత్రమే తెలుసు. అంతకంటే ఎక్కువ తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా ఎవరు చూపించారు. ఎవరో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి పెంచుకోవాలి లేదా తెలుసుకోవాలన్న ఉత్సహం చూపించే వారికీ మాత్రమే వీటిగురించి తెలిసి ఉండే అవకాశం ఉంది. అయితే మనుషులను సైతం మట్టుపెట్టే చేపల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వీటిలో మొదటి ప్లేస్ లో ఉన్నది. “ఎలక్ట్రిక్ ఈల్” ఈ చేప చూడడానికి ఎంతో సన్నగా అందంగా కనిపిస్తుంది. అలా అని పట్టుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం 300 నుండి 600 మెగావాట్లు పవర్ రిలీజ్ చేస్తుంది. దాంతో మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి.

నెంబర్ 2 ప్లేస్ లో “అట్లాంటిక్ మంథా” ఈ చేప సొర చేప జాతికి చెందినది. ఇది 2 అడుగులనుండి 7 అడుగులవరకు పెరుగుతుంది. ఇది ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుంది. నీళ్ళలోకి దాని కనుచూపు మేరలో ఎవరు కనిపించిన చచ్చినట్లే… దాని రెక్కలు లాంటి ఫిన్స్ కి ఉండే విషముళ్ళు వంటి వాటితో పొడిచి చంపేస్తుంది. కంటికి కూడా కనిపించనంత గా చిన్నగా ఉంటుంది దాని పిన్.

మూడవ స్థానం లో ఉంది స్టోన్ ఫిష్ (stone Fish) . దీని గురించి చరిత్ర ఎన్నో విషయాలను తెలియ జేస్తుంది. అంటే చాల సందర్భాలలో వీటిని చూడడం… దీని బారిన పడ్డామని చెబుతూ ఉంటారు. పేరుకు తగ్గట్టు గానే చూడడానికి రాయి లాగా ఉంటుంది. కొంత కాలం వరకు కదలకుండా ఒకే ప్రదేశంలో ఉండడం వలన చూడడానికి రాయిలాగా పడిపోయి కనిపిస్తుంది. కానీ ఎవరైనా తెలిసో తెలియకో దానిపైన కలువేసి లేదా దరిదాపులకు వెళ్లిన వెంటనే దాని పదునైన దంతాలతో కొరికి కొరికి చంపుతుంది.

ఇక పొతే నాలుగవ స్థానం లో ఉంది పిరానా. ఇది ఎంత డేంజరెస్ ఫిష్ అంటే దీనిపైనా సినిమాలు కూడా తియ్యడం జరిగింది. ఒకటో రెండో అనుకునేరో సెక్కువెల్స్ కూడా తీశారంటే ఒకసారి అర్ధం చేసుకోండి ఎంత పవర్ ఫుల్ కంటెంట్ ఉంటె సినిమాకి తీసుకోని ఉంటారు. మనిషా.. గొడ్డా… అని తేడా లేకుండా రక్తం వాసనా దరిదాపులలో అనిపిస్తే చాలు.. ఆ ప్రదేశానికి మెరుపు వేగంతో వచ్చి 5 సెకండ్స్ లో అతి కిరాతకంగా ఎముకలు మాత్రమే మిగిలేలా చేసెయ్యగల జాతి ఇది.

ఇంకా ఐదవ స్థానం లో పుఫర్ ఫిష్ (puffer fish ). దీని గురించి చెప్పాలి ఒక్కసారిగా బెల్లోన్ ఉబ్బినట్లు ఉబ్బి ఆ ప్రదేశం లోనుండి అతి వేగంగా జారుకోగలడు. మాములుగా చూడడానికి చిన్న చేపలా కనిపించే ఈ చేప శేత్రువును లేదా ఏదైనా దాడి చేస్తుందేమోనని సందేహం కలిగినప్పుడు ఒక్కసారిగా గాలిపీల్చుకొని ఉబ్బి పోతుంది. దానితో దాని వంటిపై ఉన్న వేలాది ముళ్ళతో ఎదుటి వారిపై దాడి చేస్తుంది. ఈ చేప ముళ్లలో విషం ఉంటుంది కాబట్టి శత్రువును చంపేందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here