మీ పేరు N అక్షరం తో మొదలైతే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోండి

0
52

నెల్సన్ మండేలా , న్యూటన్, నరేంద్ర మోడీ, నాదల్ ఇలా N అనే అక్షరంతో మొదలయ్యే పేర్లు ఎన్నో ఎన్నో. ఎంతో మంది సెలెబ్రిటీల పేర్లు ఎన్నో ఉన్నాయి. న్యూమరాలజీ ప్రకారం N అనే అక్షరం ఐదు వస్తుంది. దీనికి సంకేతం దార్శనికతకు , స్వతంత్ర భావాలకు , సంతోషాలకు ప్రతీక. సాధారణంగా N అనే అక్షరం తో మొదలయ్యే పేర్లు కలవారు రీసెర్చులుగా ఉంటారు. ప్రతి విషయాన్ని క్షున్నంగా తెలుసుకున్న తరువాతే బరిలోకి దిగుతారు.

వీరు చేసే చేష్టలకు మనసులో ఉన్న దానికి ఏ మాత్రం పొంతన ఉండదు. వీరు అవసరం ఉన్నా లేకున్నా దేన్నైనా అతిగా శోదిస్తూ ఉంటారు. వీరు పెద్దగా అందరితో కలవక పోయినా తమ భావాలను పూర్తి స్థాయిలో వ్యక్తం చేసుకోవడానికి తహ తహలాడుతూ ఉంటారు. రొటీన్ జీవితం వీళ్లకు ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఎప్పుడు ఎదో ఒక ఛాలెంజ్ తీసుకొని దాన్ని అధికమించి విధంగా చేస్తారు. కొత్త ప్రదేశాలను, కొత్త ఆహారాలను చాలా మంచిగా ఆస్వాదిస్తారు.

జీవితాన్ని చాలా పద్దతిగా నడపాలన్న ఆలోచన ఉంటుంది. వీళ్ళలో ఆర్ట్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. రైటింగ్ ఫై చాలా మందికి పట్టు ఉంటుంది. ఎక్కువ మంది గొడ్డులా కష్టపడే వారు ఉంటారు. వీరికి ప్రతి ఒక్కరితో పర్ఫెక్ట్ అని అనిపించుకోవాలని ఉంటుంది.

ఇక నెగటివ్ విషయానికి వస్తే, రూపానికి… మనసుకి… అస్సలు పోలికే ఉండదు. బయట ఉన్న రూపాన్ని చూసి మోసపోతే ఇక అంతే. వీరు సిగ్గు పడినట్లు కనిపిస్తారు కానీ అందులో వాస్తవం ఉండదు. వీళ్ళతో రిలేషన్ కొనసాగించడం అంత ఈజీ కాదు. ఏదైనా చేసే పనిని సడన్ గా ఆపేసి యూటర్న్ తీసుకోవడం చాలా సందర్భాలలో చూస్తూ ఉంటాం. ఎదుటి వారిని ఆకర్షించడానికి ఎంత దూరమైనా వెళతారు. ఈర్ష, అసూయా వీళ్లల్లో కాస్త ఎక్కువే. మొత్తానికి N అనే అక్షరం కల వారితో స్నేహం కష్టమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here