IndiGo Megasell: cheap flight tickets!

0
337

The bumper offer was announced on the 12th anniversary of Indigo Airlines. Overall, 12 lakh seats have been made available for a very low price. Offer starting price is Rs 1,212. These prices are available only for four days from Tuesday (July 10). The offer can be booked between July 25, 2018 and March 30, 2019. IndiGo said in a statement that this discount will be applicable for all the 57 cities on IndiGo network and can book tickets for international travel. Cashback will also cover up to Rs 3,000 transaction through SBI Card.

Indigo Chief Strategy Officer William Boulter said, “On IndiGo’s completion of 12 years, we have sold 12 lakh seats for the lowest price among 57 cities in our network. It is a pleasure to sell ticket to the heaviest ticket in Indian air travel. The offer will end on July 13, 2018, “he said.

ఇండిగో 12వ వార్షికోత్సవం సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొత్తం 12 లక్షల సీట్లను అతి తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చింది. ఆఫర్ ప్రారంభ ధర రూ.1,212. ఈ ధరలు మంగళవారం (జులై 10) నుంచి నాలుగు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్ ప్రకారం.. జులై 25, 2018 నుంచి మార్చి 30, 2019 మధ్య ఏ తేదీకైనా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇండిగో చీఫ్ స్ట్రేటజీ ఆఫీసర్ విలియం బౌల్టర్ మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు 4వ తేదీకి ఇండిగో 12 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా మా నెట్‌వర్క్‌లోని 57 నగరాల మధ్య చౌకగా ప్రయాణించేందుకు 12 లక్షల సీట్లను తక్కువ ధరలకు విక్రయిస్తున్నాం. భారత విమానయానంలో ఇంత భారీగా తక్కువ ధరకే టికెట్లను విక్రయిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆఫర్ జులై 13, 2018తో ముగుస్తుంది’’ అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here